పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు కోపించి కంసునిపై లంఘించి యీడ్చి చంపుట

కమలాసనప్రముఖ దేవతలు 
ప్రవిమలంబుగఁ బ్రణుతించిరి యెలమి
దివిబీఁటకొని మ్రోసె దేవదుందుభులు
దివిజకామినులు నర్తించిరింపార;   - 240
పొరిఁబొరి మందారపుష్పవర్షములు
సుకోటి దేవకీసుతుమీఁ దఁ గురిసి
రంట, కంసుఁడు తుడౌట యెఱిఁగి
యంతఃపురాంగన డలుదీపింప
డుగులు తడబడ నాత్మలు కలఁగ
సుడివడి లోగుంది సుక్కి బల్వడిని, 
నుముల శిరముల నొరి మ్రోదుకొనుచు
రిపరివిధముల లవించి మిగుల
నార్తనాదంబుల నందందఁ బొగిలి